War-2: ఎన్టీర్-హృతిక్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరోయిన్?

నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2(WAR-2)’. ఈ సినిమాతో యంగ్‌టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్…