అప్పుడు అర్జీత్ సింగ్.. ఇప్పుడు శ్రేయా ఘోషల్.. ‘డాక్టర్ రేప్​’​పై సాంగ్

Mana Enadu : పశ్చిమ బెంగాల్‌ కోల్​కతాలోని ఆర్​జీ కార్ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం(Kolkata Doctor Rape Murder) జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ…