IPL Mega Auction 2025: ఐపీఎల్చరిత్రలోనే పంత్కు రికార్డు ధర.. ఎంతంటే?
IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో టీమిండియా వికెట్కీపర్రిషభ్పంత్కు (Rishabh Pant) రికార్డు ధర లభించింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక…
IPL Auction 2025: ఐపీఎం వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?
ఐపీఎం వేలం మొదలు కానుంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ఆయా ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిపై ఎన్ని కోట్లైనా కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాంచైజీల వద్ద ఎంత ఎక్కవ డబ్బు ఉంటే అంత ఎక్కువ ధర పెట్టి తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేసే…
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఈ భారత స్టార్లపై కోట్ల వర్షం!
ఐపీఎల్ మెగా వేలానికి (IPL Auction 2025) సర్వం సిద్ధమైంది. ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్న, ఆయా ఫ్రాంచైజీలను వదిలేసుకున్న భారత స్టార్లపై మిగతా జట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యం ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్…






