Shubham: ఓటీటీలోకి నవ్విస్తూ.. భయపెట్టే ‘శుభం’

నటి స‌మంత (Samantha) నిర్మాతగా, ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన సినిమా‘శుభం’ (Shubham). మే 9న థియేటర్లలో రిలీజై విడుదలైన మంచి టాక్​ తెచ్చుకుంది. ఈ కామెడీ హారర్​ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌ 13 నుంచి…