అనసూయ మ్యారేజ్ సీక్రెట్స్.. ఓరయ్యో పెళ్లికి ముందే ఇంత నడిచిందా?

ఒకప్పుడు యాంకరింగ్‌ ద్వారా తనదైన గుర్తింపు సంపాదించుకున్నఅనసూయ(Anasuya Bharadwaj).. ఇప్పుడు వెండితెరపై తన టాలెంట్‌తో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న అనసూయ, టీవీ యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి, సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తాజాగా విడుదలైన…