OTT News: ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు

ఓటీటీ ప్రియుల(OTT Lovers)కు గుడ్ న్యూస్. థియేటర్లో మిస్ అయిన సినిమాలను సమ్మర్‌లో హాయిగా ఇంట్లోనే చూసే అవకాశం వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు (మే 8) ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు రానున్నాయి. ఇందులో ఒకటి సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)…