హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా? మీకో శుభవార్త.. ఇకపై 2 గంటలు హాస్పిటల్‌లో ఉన్నా కవరేజ్

న్యూఢిల్లీ: గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్(Health Insurance clime) పొందాలంటే కనీసం 24 గంటల పాటు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ తాజా వైద్య సాంకేతికత అభివృద్ధితో పాటు మారుతున్న ట్రీట్మెంట్ విధానాల నేపథ్యంలో ఇప్పుడు కేవలం కొన్ని…