Salman Khan: 31 ఏళ్ల గ్యాప్.. రష్మికకు లేని ఇబ్బంది మీకెందుకు?

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో కోలీవుడ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌(AR Muragadoss) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సికందర్‌’ (Sikandar). రంజాన్ కానుకగా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ రిలీజ్…