Gold Rate Today : రూ.90వేలు దాటిన బంగారం ధరలు

మనదేశంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలంటే ముందుగా గుర్తొచ్చేది బంగారం (Gold Rates Today). పసిడి లేకుండా ఏ శుభకార్యం జరగదు. అయితే ఈ ఏడాది మొదటి నుంచి పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఇటీవలే గోల్డ్ రేటు రూ.90వేలు దాటింది. స్వల్పంగా…