ఈనెల 17న లోక్‌సభ ముందుకు ‘జమిలి’ బిల్లు

Mana Enadu : ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకు రానుంది. దీనికి ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లు (One Nation One Election Bill)ను కేంద్రం మంగళవారం (డిసెంబరు 17న) లోక్‌సభ…