PV Sindhu: టైటిల్ సింధుదే.. సయ్యద్ మోదీ టోర్నీలో గ్రాండ్ విక్టరీ

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(Star shuttler PV Sindhu) సత్తాచాటింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ( Syed Modi International title) టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో చైనా ప్లేయర్‌పై జయభేరి మోగించింది. లక్నో వేదికగా జరిగిన…