మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు : కల్పన కుమార్తె

టాలీవుడ్ సింగర్ కల్పన (Kalpana) మంగళవారం రోజున ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు కల్పన స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే…