సీక్రెట్​గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్స్

టాలీవుడ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni),  రమ్య బెహరా సీక్రెట్​గా పెళ్లి చేసుకున్నారు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరి వివాహం ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు…