Salman Khan : ’సింగం’ ఫ్రాంఛైజీలో చుల్‌బుల్ పాండే

Mana Enadu : బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్‌ శెట్టి (Rohit Shetty), అజ‌య్ దేవ్‌గ‌ణ్ కాంబోలో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ సింగం అగైన్ (Singham Agian). బ్లాక్ బ‌స్ట‌ర్ ‘సింగం’(Singham) ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.…