Nithya Menen: అలా కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు: నిత్యా మేనన్

పెర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను పెంచుకుంది నటి నిత్యా మేనన్ (Nithya Menen). ఏది పడితే అది కాకుండా ఎప్పుడో ఒకటైనా సరే మంచి సినిమా చేసేందుకే ఆసక్తి చూసే నిత్య.. చాలా రోజుల…