New Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి బిగ్ మూవీలు, సిరీస్​‌లు

ఈ వారం భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితోపాటు ఓటీటీల్లోనూ (OTT releases) సినిమాలు, సిరీస్​లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hara Hara Veeramallu) జులై 24న థియేటర్లలో రిలీజ్​ కానుంది.…