Producer Sirish: మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్.. ఎందుకంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) జంటగా వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ…