Union Budget 2025: కేంద్ర బడ్జెట్.. నిర్మల నోట గురజాడ మాట

సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌ రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్‌(Union Budget)ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 2025-26 సంబంధించిన బడ్జెట్‌ను…