SLBC ఘటనలో ఒక మృతదేహం వెలికితీత.. మిగిలిన వారి కోసం గాలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో (SLBC Tunnel Collapse) ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయిన 8 మంది కోసం గత 16 రోజులుగా రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శనివారం రోజున ఒకరి…