జస్ట్ చాట్‌జీపీటీ అడిగితే చాలు.. రూ.10 లక్షల అప్పు తీర్చేసింది.. ఎలాగంటారా?

రోజు వారి ఆదాయం బాగానే ఉన్నా… చాలా మంది అప్పుల్లో కూరుకుపోయి ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు. కానీ అమెరికాలోని డెలావేర్‌కు చెందిన జెన్నిఫర్ అనే రియల్టర్ మాత్రం తన ఆర్థిక సంక్షోభానికి వినూత్న పరిష్కారం కనుగొంది –…