Smriti Mandhana: మంధాన సూపర్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

ఇంగ్లండ్‌ మహిళల(England Women) జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ఇండియా(Team India) ఉమెన్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) సెంచరీతో చెలరేగింది. నాటింగ్‌హమ్‌లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 210/5 పరుగుల భారీ…