YouTube Shorts: యూట్యూబ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఏంటో తెలుసా?

Mana Enadu: యూజర్లకు యూట్యూబ్(YouTube) గుడ్‌న్యూస్ చెప్పింది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటోంన్న ఈ సోషల్ మీడియా(Social Media) ప్లాట్ ఫామ్ మరో బిగ్ అప్డేట్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో 15 సెకండ్ల నిడివి ఉండే వీడియోలనే…