Sodara: సమ్మర్‌ స్పెషల్‌గా సంపూర్ణేష్ బాబు ‘సోదరా’.. రిలీజ్ ఎప్పుడంటే?

వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో ముందుంటాడు హీరో సంపూర్ణేష్‌ బాబు(Sampuranesh Babu). తన మేనరిజమ్‌తో అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ‘సోదరా(Sodara)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్…