సోనూసూద్‌ డైరెక్షన్ లో ‘ఫతేహ్‌’.. ట్రైలర్‌ రిలీజ్ చేసిన మహేశ్‌బాబు

సోనూసూద్‌ (Sonu Sood).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించి మెప్పించిన ఈ నటుడు కరోనా సమయంలో చేసిన సాయాన్ని చూసి రియల్ లైఫ్ హీరో ట్యాగ్ ఇచ్చేశారు నెటిజన్లు. ఇక సోనూ…