Sourav Ganguly : ‘ఖాకీ 2’ వెబ్‌సిరీస్‌లో సౌరభ్‌ గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) త్వరలోనే నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు గత కొంతకాలంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రిలీజ్ అయిన ఖాఖీ-2 (khakee 2) వెబ్ సిరీస్ పోస్టర్ ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తోంది.…