IND vs SA T20: నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. సఫారీలకు చెక్ పెడతారా?

Mana Enadu: టెస్టుల్లో ఇటీవ‌ల న్యూజిలాండ్(New Zealand) చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా(Team India) ఇంటాబయట ఘోరంగా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్(Captain Rohit) శర్మ ఫామ్, మైదానంలో అతడి కెప్టెన్సీ వ్యూహాలు పేలవంగా సాగాయి. దీంతో భారత్‌ తొలిసారి…