SA vs IND: నేడు మూడో టీ20.. గెలుపుపై ఇరుజట్ల గురి

ManaEnadu: భారత్, దక్షిణాఫ్రికా(TeamIndia vs South africa) మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచుల T20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గగా రెండో మ్యాచ్‌లో సఫారీలు గెలిచారు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా…