WTC Table 2025: టాప్‌లో భారత్, 2లో ప్రొటీస్.. 3కి పడిపోయిన ఆసీస్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (World Test Championship 2025) పాయింట్స్ టేబుల్(Points Table) మళ్లీ మారింది. శ్రీలంక(SL)పై తొలి టెస్టులో 233 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా(SA) రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా(AUS) మూడో…