Elon Musk: స్పేస్ నుంచి సునీత, విల్మోర్ రాక.. మస్క్ సంచలన వ్యాఖ్యలు

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌(Sunita Williams), బుచ్ విల్మోర్(Butch Wilmore) సుధీర్ఘ కాలం తర్వాత భూమికి చేరిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్(Spece X) వ్యోమనౌక ‘క్రూ డ్రాగన్(Crew Dragon)’లో సునీత, బుచ్ విల్మోర్‌లను తిరిగి సురక్షితంగా భూమిపైకి…