Paradise: యాక్షన్ సీన్స్‌పై నాని స్పెషల్ ఫోకస్

ప్రస్తుతం టాలీవుడ్‌(Tollywood)లో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హవా నడుస్తోంది. ఓవైపు హీరోగా రాణిస్తూనే.. మరోవైపు నిర్మాతగా అదరగొడుతున్నారు. ఇక ఇప్పటి వరకూ క్లాస్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనే కనిపించిన నాని.. ఇటీవల వచ్చిన హిట్-3(HIT3) మూవీతో తనలోని మాస్…