SSMB29: ఈసారి వరల్డ్ వైడ్‌ విజువల్ ట్రీట్ పక్కా.. జక్కన్న ప్లాన్ ఇదే!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం SSMB29 వర్కింగ్ టైటిల్‌(Working Title)తో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ బిగ్ కాంబోపై వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్‌లో…