Suryakumar Yadhav: సూర్యకుమార్‌కు సర్జరీ.. త్వరలోనే తిరిగి వస్తానని ప్రకటన

టీమ్ఇండియా(Team India) టీ20 క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadhav)కు సర్జరీ జరిగింది. కొంతకాలంగా సూర్య స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో వైద్యులు సర్జరీ నిర్వహించారు.…