Squid Game-3: ప్రాణాలతో చెలగాటమాడే సిరీస్ స్క్విడ్‌ గేమ్-3 ట్రైలర్​ వచ్చేసింది..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game). కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్‌ నుంచి ఇప్పటికే రెండు సీజ‌న్‌లు విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. ఈ…