Sreeja Verma: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని మృతి

అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజా వర్మ(Sreeja Verma) దుర్మరణం చెందింది. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం చికాగో(Chicago)లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన…