SRH vs CSK: చెపాక్‌లో సన్‘రైజ్’.. ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ అవకాశాలు పదిలం!

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సాధించింది.. అద్భుత ఆటతో చెపాక్‌లో చెన్నై(CSK)ని చిత్తు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ప్లేఆఫ్స్(Playoffs) అవకాశాలను కాస్త…