SRH vs MI: టాస్ నెగ్గిన ముంబై.. ఆరెంజ్ ఆర్మీదే ఫస్ట్ బ్యాటింగ్

IPL-2025లో భాగంగా SRHతో మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ నెగ్గింది. ఈమేరకు MI కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో ఇరుజట్లు ఎలాంటి మార్పులు లేకుండానే గత మ్యాచులో ఆడిన జట్లతోనే బరిలోకి దిగాయి. కాగా ఈ…