SRH vs PBKS: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. పంజాబ్ హ్యూజ్ స్కోరు

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్(Uppal) వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(SRH)తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 భారీ స్కోరు సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌ చేసి కింగ్స్ ఓపెనర్లు…