WT20 World Cup: శ్రీలంకతో నేడు బిగ్ ఫైట్.. సెమీస్ చేరాలంటే నెగ్గాల్సిందే!

Mana Enadu: మహిళల టీ20 ప్రపంచకప్‌(Women’s T20 World Cup)లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్, శ్రీలంక(India vs Sri Lanka) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే చెరో రెండు మ్యాచులు ఆడిన…