Srileela: బాలీవుడ్‌లోకి శ్రీలీల.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌(Tollywood)లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న శ్రీలీల(Srileela) ఇటీవలే కోలీవుడ్‌(Kollywood) సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో శ్రీలీల జోరు మామూలుగా లేదు. అల్లు అర్జున్‌(Allu Arjun)తో కలిసి పుష్ప-2లో వేసిన “కిస్సిక్ డాన్స్‌”తో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.…