Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల సందడి

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా నిండుకుండలా మారింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయ నీటిమట్టం 885 అడుగుల పూర్తి…