‘అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది.. కేసు వాపస్ తీసుకుంటా’

Mana Enadu :  హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theatre Stampede Case) ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్…