చిన్నశేష వాహనంపై శ్రీవారు.. దర్శించుకుంటే సమస్త నాగ దోషాలు మాయం

Mana Enadu : ‘ఏడుకొండల వాడా.. వేంకట రమణా.. గోవిందా.. గోవిందా’, ‘శ్రీనివాసా గోవిందా.. శ్రీవేంకటేశా గోవిందా’, ఇలా గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగుతున్నాయి. తిరుమల కొండపై ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల (Tirumala…