కమల్ హాసన్ తొలి ప్రేమ కథ… ఆమెతో అనుబంధం పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేకపోయిందో తెలుసా?

భిన్నమైన పాత్రలు, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన నటుడు కమల్ హాసన్(Kamal Haasan). సౌత్ సినిమా నుంచే కాదు, భారతీయ సినీ రంగాన్ని మలుపు తిప్పిన కమల్ హాసన్ ఒక దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా తన కెరీర్ లో…