SSMB29: రాజమౌళి-మహేశ్‌బాబు మూవీ అప్డేట్.. త్వరలో జక్కన్న ప్రెస్‌మీట్!

దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. యాక్షన్ అడ్వెంచర్‌(Action adventure)గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.1500కోట్ల…