SSMB29 సెట్లో జక్కన్న కొత్త రూల్.. నటీనటులకు మైండ్ బ్లాక్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి  ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో…