రాజమౌళితో మూవీకి రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేశ్ బాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకునే స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఒకరు. ఆయన ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ హైదరాబాద్ లో పూజ…