బిగ్‌బాస్‌ సీజన్‌-8.. వరాలిచ్చే ‘జీనీ’లా నాగార్జున .. ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు!

Mana Enadu:బిగ్‌బాస్‌.. ఈ రియాల్టీ షో గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. వరుసగా ఏడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచి ప్రతి ఇంటికి వెళ్లిన ఈ షో ఇప్పుడు సరికొత్తగా ఎనిమిదో సీజన్ తో త్వరలో ముందుకు రాబోతోంది. అయితే…