Steven Smith: ఆస్ట్రేలియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. వన్డేలకు స్మిత్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలుకుతున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు గాయం కారణంగా తప్పుకోవడంతో ఆయనకు క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ…