Stock Market: మార్కెట్లు క్రాష్.. భారీగా పతనమైన సూచీలు

నేషనల్ స్టాక్‌ మార్కెట్లు(National stock markets) భారీ నష్టాల్లో(In heavy losses) ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు వరుసగా 4వ రోజూ రెడ్‌లోనే క్లోజ్ అయ్యాయి. దలాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్(Dalal Street Stock Market)…