Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు(Gold Rates) ఇటీవల తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. ఇటీవల తగ్గిందంతా కవర్ అయ్యేలా మార్కెట్ తీరు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లు, ఇటు దేశీయ…